వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు  అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…POW రాష్ట్ర నాయకులు గీత

Spread the love

 

వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…POW రాష్ట్ర నాయకులు గీత

లగచర్ల బాధితులను పరామర్శించడానికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలలో భాగంగా వికారాబాద్ ,పరిగి నియోజకవర్గం లో ఉన్న POW,CPI(ML) నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. బాధితుల బాధ వినడానికి వెళ్తామంటే ఈ అరెస్టు చేయడం ఏమిటి అని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నాయకులు తెలియజేయడం జరిగింది.