“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్): తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వైభవం తెలుగు సాహిత్యం తెలుగు కళలు 11000 సభ్యులతో 9 దేశాలలో విస్తరించిన నిరంతరం సాహితీ కార్యక్రమాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సాహితీ సంస్థగా పేరొంది సాహిత్య చరిత్రలోనే ప్రభంజనం సృష్టిస్తున్న ISO గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహితి సంస్థ 36 ప్రపంచ రికార్డులు సాధించిన ఏకైక సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కళా రత్న శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరి భూషణం మేడం గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది జిల్లా కన్వీనర్ గా గట్టు మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం లింగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు రాజశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవులపల్లి రమేష్ జిల్లా కార్యదర్శి ఈడిగి సంజయ్య గౌడ్ జిల్లా గౌరవ సలహాదారులు డాక్టర్ బి వి దుర్గాప్రసాద్ జిల్లా కార్యదర్శి బండారి భాగ్యమ్మ కల్చరల్ విన్ కోఆర్డినేటర్ మద్దెల శశికళ కల్చరల్ వింగ్ కార్యదర్శి మద్దెల సత్యనారాయణ కల్చరల్ వింగ్ కార్యదర్శి కర్ల శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది విరందరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
More Stories
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి