పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
జై భీమ్ న్యూస్ టుడే (తాండూర్):
ప్రస్తుతం తాండూర్ పట్టణంలో పాత తాండూర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అయితే ఈ ఫ్లైఓవర్ పాత తాండూర్ నుంచి వేరే ఊరికి వెళ్లే దారి లేదు అక్కడ ఎలాంటి కర్మాకారాలు పాఠశాలలో పెద్దపెద్ద కళాశాలలో లేవు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఒక వృదా ఆలోచన తప్ప ఏ మాత్రం లాభం లేదు వీటితో ప్రజాధనం వృధా చేయడమే తప్ప మరి ఏమీ లేదు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా దాదాపు 150 ఇల్లు కూల్చివేయాల్సి వస్తుంది అందుకని ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని లేదా ఇప్పటికే ఉన్న అండర్ బ్రిడ్జి ను అభివృద్ధి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుత ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేశారు అసెంబ్లీలో మీ తరఫున గొంతు వినిపిస్థానని ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని కునమనేని సాంబశివరావు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా నాయకులు శివకుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుదర్శన్ పాల్గొన్నారు.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి