ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి…వామపక్ష నాయకులు

Spread the love

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లగచర్ల సందర్శన కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న, గోవర్ధన్ గ్రామాలలో పర్యటించి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…

ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

రైతుల పైన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి గ్రామాలలో పోలీస్ పేకటింగును ఎత్తివేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈరోజు వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టులను కూడా తీవ్రంగా ఖండించారు

ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ , రాములు ,POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, PSDU జిల్లా నాయకులు బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు