తెలంగాణ టెన్త్ విద్యార్థులు అలర్ట్… పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

Spread the love

టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

TG: పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 18 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించామని తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రకటించారు.