పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులు

Spread the love

జై భీమ్ న్యూస్ టుడే: HINDU9NEWS చీఫ్ ఎడిటర్, సామాజిక ఉద్యమకారుడు, కూర యాదయ్య గారి కూతురు పెళ్లి వేడుకల్లో పాల్గొని వధువు ,వరులను ఆశీర్వదించిన MRPS సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్ (కంటెస్టెడ్ MLA అభ్యర్థి) , POW,IFTU జిల్లా నాయకులు గీతా, మహేందర్, PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, మరియు నవీన్ పాల్గొనడం జరిగింది….