కాశ్మీర్ లోయలో పర్యాటకులపై టెర్రరిస్టుల కాల్పులను ఖండిస్తూ హైదరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దిష్టిబొమ్మ దహనం…

Spread the love

కాశ్మీర్ లోయలో పర్యాటకులపై టెర్రరిస్టుల కాల్పులను ఖండిస్తూ హైదరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దిష్టిబొమ్మ దహనం…

డిమాండ్స్..

మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి

సరిహద్దులో నిఘా పెంచాలి

దాడిలో పాల్గొన్న వారిని కఠినంగా చట్టప్రకారం శిక్షించాలి

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వలనే టెర్రరిస్టుల దాడులు..

కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య రెచ్చగొట్టే విద్వేషాలను మానుకోవాలి