నేడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ
భగత్ సింగ్:
భగభగ మండే ఓ ఎర్రని కిరణమా
నీ ధైర్యానికి జోహార్లు…
ప్రాణాన్ని సైతం లెక్క చేయక
దేశ రక్షణకై పోరాడిన వీరుడా
నీ త్యాగాలకు వందనం అభివందనం ….
ఓ స్పూర్తి దాయక
శత్రువు గుండెల్లో గుబులు
రేపించిన
ఓ యువ కెరటమా
భగభగ మండే ఓ ఎర్రని కిరణమా
నిద్ర పోతున్న
అమాయక ప్రజలను
తట్టి లేపిన
నవ యువ నాయక
యుగ యుగాల
నిలి చేనులే నీ పేరు
గణ నీయంగా
నర నరాల్లో
పలికేనులే
ఓ చిర కాలం
స్మరించేనులే
కీర్తి దాయకంగా
భగభగ మండే ఓ ఎర్రని కిరణమా
నీ ధైర్యానికి జోహార్లు జోహార్లు..
~Sritejaswitha✍️
శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, చేవెళ్ల
B.Zc ఫైనల్ ఇయర్ విద్యార్థిని
More Stories
తాండూర్ లో ఏప్రిల్ 14న జరిగే బీమ్ ర్యాలీకి తరలి రండి…
భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి —CITU,PDSU ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు