తాండూర్ లో ఏప్రిల్ 14న జరిగే బీమ్ ర్యాలీకి తరలి రండి…
జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్):
నేడు అంబేద్కర్ జయంతి ని ఉద్దేశించి తాండూర్ పట్టణంలోని పూలె పార్క్ లో అంబేద్కర్ జయంతి కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే ఏప్రిల్ 14-04-2025 నాడు జరిగే భీమ్ ర్యాలీ ని ఉద్దేశించి తాండూర్ నియోజకవర్గం పరిధిలో నుండి అన్ని మండల ల యువకులు కలిసి ఇట్టి సమావేశం ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి sc st బీసీ మైనారిటీ వర్గాల పెద్దలు యువకులు పెద్ద ఎతున్న పాల్గొని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ ఇట్టి కార్యక్రమం కి అడ్ హాక్ కమిటీ ని కూడా ఎన్నుకోవడం జరిగింది.. అడ్ హాక్ కమిటీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భీమ్ ర్యాలీ ని దిగ్విజయం చేసుకోవాలని.. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దళిత బహుజన వర్గాల్లో దైర్యం నింపుతూ ఐక్యత ను చాటాడనికి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఏకం అవ్వాలని ఇట్టి సమావేశంలో జై భీమ్ ఉత్సవ కమిటీ పాల్గొని తీర్మానించడం జరిగింది..🌹🙏🌹
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి