#todayupdate

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లపై ప్రభుత్వంతో చర్చలు జరపండి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం...

ఈరోజు లెఫ్ట్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో "ఛలో సెక్రటేరియట్"పిలుపు లో భాగంగా తాండూర్ టౌన్ పోలీస్ లు PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ను...