మత సామ్రాస్యానికి ప్రతీక “ఈద్ మిలాప్”

Spread the love

మత సామ్రాస్యానికి ప్రతీక “ఈద్ మిలాప్”

జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్)

మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో 8 th ward ప్రగతి స్కూల్లో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈద్ మిలాప్ వలన ప్రజల మధ్య మత సామ్రాస్యం పెంపొందుతుందని వారు అన్నారు. ఒకరితో ఒకరు కలుసుకోవడం పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం ఈద్ మిలాప్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈద్ మిలాప్ వలన మతాల మధ్య సామ్రాస్యం మరియు సహనం ఏర్పడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు న్యాయవాది జిలాని ఇనాయత్ పాషా వడ్డే శ్రీనివాస్ యూసుఫ్ వాజిద్ మియా బాబాసాహెబ్ నాస ర్ ఖాన్ యాసర్ తాహెర్ పాషా శ్రీనివాస్ సంజయ్ గౌడ్ ఎలమంద రాజు గౌడ్ రాములు సుధీర్ గోపాల్ సలీం భాయ్ వెంకట్ మల్లు స్వామి జై శ్రీ సుమలత లక్ష్మి పాల్గొన్నారు.