యాలాల్ మండల్ NSUI మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ లో రావడం జరిగింది
జై భీమ్ న్యూస్ టుడే: (యలాల్ మండల్, తాండూర్)
యాలాల్ మండలానికి చెందిన NSUI మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ త్రీ కాంగ్రెసుకి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కండువా కప్పి స్వాగతించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ,కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థుల సమస్యల పట్ల చురుకుగా పాల్గొని ఎన్నో ముందస్తు అరెస్టులు బంధిస్తే కూడా విద్యార్థులు పట్ల నిరంతరం పోరాటం కొనసాగించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. మళ్లీ సొంతగూటికి రావడం చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజలకు చేరేలా నా వంతు కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి