విజయవంతంగా మంచిర్యాలలో నిర్వహించిన POW ఐక్యత సభ

Spread the love

ప్రగతిశీల మహిళా సంఘం (POW) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం

విజయవంతంగా మంచిర్యాలలో నిర్వహించిన POW ఐక్యత సభ.

భారత స్త్రీ విముక్తి మహిళ పోరాటాల్లో ఈ ఐక్యత మరో మైలురాయి.స్త్రీ పురుష సమానత్వం పై పోరాడుదాం!

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
స్త్రీలపై కొనసాగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం!