దళిత యువకుడు అయినా మైసని నర్సిములు ని కులం పేరు తో దూశించి అందరి ముందు అవమాన పరిచిన పల్లె రాజు పై SC ST కేసు నమోదు చేసి,వెంటనే అరెస్ట్ చేయాలి.కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య

Spread the love

దళిత యువకుడు అయినా మైసని నర్సిములు ని కులం పేరు తో దూశించి అందరి ముందు అవమాన పరిచిన పల్లె రాజు పై SC ST కేసు నమోదు చేసి,వెంటనే అరెస్ట్ చేయాలి.కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య

 జై భీమ్ న్యూస్ టుడే: (యాలాల్, తాండూర్) :                  వికారాబాద్ జిల్లా యాలాల మండలం బాగాయిపల్లి చౌరస్తాలో బండారి బాలు హోటల్ లో రాత్రి అందజా 8:55 గంటలకు మైసని నర్సిములు మరియు ఆయన స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న సందర్బంగా రాస్నామ్ గ్రామానికి చెందిన పల్లె రాజు మేము కూర్చున్న హోటల్కి వచ్చాడు.మైసని నర్సిములు పల్లె రాజు ని బుజంపై చేయి వేసి కూర్చో అని అన్నాడు. నువ్వు చేయి వేయొద్దు మీరు మాదిగ వాళ్ళు మా పై చేయి వేస్తే మహిళ పడుతది అని అక్కడ ఉన్న వారి స్నేహితుల ముందు అనేక సార్లు కులం పేరుతో అవమాన పరిచి,మీరు ఏమి పీకలేరు అంటూ ఇంక ఎన్ని సార్లు అయినా అంటా అని మీరు మాల మాదిగ వాళ్ళు మామ వాళ్ళ హోటల్ కి రావద్దు,మీ సోపతి మాకొద్దు అని మీ గిరాకీ అవసరం లేదు, మీ మాల మాదిగ ఓట్లు అవసరం లేదు అని,నేను కాబోఏ సర్పంచ్ ని,నన్ను ఏమి పీకలేరు అని డబ్బు

ఆంకారంతో మాట్లాడిన న పల్లె రాజు పై న SC ST కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.లేనిచో కేవీపీస్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని డిమాండ్ చేశారు

 

సామజిక విప్లవ అభినందనలతో……

ఉప్పలి మల్కయ్య

కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా