తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్య మండలి తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగునున్న వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. పరీక్షల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల చేస్తామని తెలియజేసింది.
ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ
మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్
మే 12న ఈసెట్
జూన్ 1న ఎడ్ సెట్
జూన్ 6న లాసెట్, పీజీ ఎల్.సెట్
జూన్ 8,9 న ఐసెట్
జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు.
More Stories
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి